ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీయాన్ష్‌కి చోటు

ABN , First Publish Date - 2022-05-28T06:09:59+05:30 IST

మండలంలోని కొండెవరానికి చెందిన జీలకర్ర శ్రీయాన్ష్‌కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సంవత్సరంన్నర వయసున్న ఈ చిన్నారికి బొమ్మల పేర్లు, జంతువుల పేర్లు చెప్పగానే ఠక్కున వాటి బొమ్మలను చూపిస్తాడం,

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీయాన్ష్‌కి చోటు
గోల్డ్‌ మెడల్‌, ప్రశంసాపత్రంతో శ్రీయాన్ష

కొత్తపల్లి, మే 27: మండలంలోని కొండెవరానికి చెందిన జీలకర్ర శ్రీయాన్ష్‌కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సంవత్సరంన్నర వయసున్న ఈ చిన్నారికి బొమ్మల పేర్లు, జంతువుల పేర్లు చెప్పగానే ఠక్కున వాటి బొమ్మలను చూపిస్తాడం, మనిషి శరీరంలో భాగాలను కూడా గుర్తించడంతో ఇండియా బుక్‌ ఆ్‌ఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు గోల్డ్‌ మెడల్‌, ప్రశంసాపత్రం బహూకరించినట్టు శ్రీయాన్ష్‌ తండ్రి సోమరాజు శుక్రవారం తెలిపారు. 

Updated Date - 2022-05-28T06:09:59+05:30 IST