Abn logo
Sep 24 2021 @ 23:06PM

మంత్రికి శ్రీవారి ప్రసాదం అందజేసిన కిలివేటి

మంత్రి గౌతమ్‌రెడ్డికి శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న ఎమ్మెల్యే, టీటీడీ సభ్యుడు కిలివేటి సంజీవయ్య మంత్రికి శ్రీవారి ప్రసాదం అందజేసిన కిలివేటి నాయుడుపేట, సెప్టెంబరు 24 : రాష్ట్రమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య తిరుమల, తిరుపతి దేవస్థానాల శ్రీవారి ప్రసాదాలను శుక్రవారం అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపిక చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సహకరించిన మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు.

నాయుడుపేట,  సెప్టెంబరు 24 : రాష్ట్రమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే,  టీటీడీ  బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య తిరుమల, తిరుపతి దేవస్థానాల శ్రీవారి ప్రసాదాలను శుక్రవారం అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపిక చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, సహకరించిన మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు.