దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు

ABN , First Publish Date - 2021-05-14T06:12:14+05:30 IST

శ్రీశైల క్షేత్రంలోని మల్లికా ర్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం కింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం లోకకల్యాణం కోసం విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది.

దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు

శ్రీశైలం, మే 13:  శ్రీశైల క్షేత్రంలోని మల్లికా ర్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం కింద ఉన్న దత్తాత్రేయ స్వామివారికి గురువారం లోకకల్యాణం కోసం విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది. పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహా గణపతి పూజను చేశారు.

Updated Date - 2021-05-14T06:12:14+05:30 IST