శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుపడిన చికెన్, మటన్

ABN , First Publish Date - 2021-01-15T15:47:52+05:30 IST

కర్నూలు : శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో చికెన్, మటన్ పట్టుబడ్డాయి. శ్రీశైలానికి చికెన్, మటన్ తీసుకెళ్తున్న

శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుపడిన చికెన్, మటన్

కర్నూలు : శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో చికెన్, మటన్ పట్టుబడ్డాయి. శ్రీశైలానికి చికెన్, మటన్ తీసుకెళ్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 కేజీల చికెన్, మటన్‌ను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు సంక్రాంతి కనుమ సందర్భంగా వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


Updated Date - 2021-01-15T15:47:52+05:30 IST