శ్రీశైలంలో వైభవంగా సూర్యారాధన వేడుకలు

ABN , First Publish Date - 2022-02-08T13:51:37+05:30 IST

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభమల్లికార్జున స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

శ్రీశైలంలో వైభవంగా సూర్యారాధన వేడుకలు

కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభమల్లికార్జున స్వామి దేవాలయంలో  రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  రథసప్తమి సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యారాధన  వేడుకలు నిర్వహించారు. వైదికాచార్యులచే ఆయా బీజమంత్రాలు, ప్రత్యేక ముద్రలతో సూర్యనమస్కారాలు చేశారు. సూర్యభగవానుడికి ఉత్తరపూజనము, నివేదన, మంత్రపుష్పమును అర్చకులు నిర్వహించారు. 

Updated Date - 2022-02-08T13:51:37+05:30 IST