శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం

ABN , First Publish Date - 2021-04-17T16:01:43+05:30 IST

శ్రీశైలం జలాశయంలో తగ్గతున్న నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంటోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 807.80 టీఎంసీలుగా ఉంది

శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం

కర్నూలు : శ్రీశైలం జలాశయంలో తగ్గతున్న నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంటోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 807.80 టీఎంసీలుగా ఉంది. జలాశయంలోని నీటిని రెండు రాష్ట్రాలు విద్యుత్పత్తికి వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు నీటి సామర్థ్యం తగ్గుముఖం పడుతోంది. శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటి నిల్వ సామర్థ్యం  215 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-17T16:01:43+05:30 IST