Abn logo
Sep 17 2021 @ 07:24AM

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు భారీగా వరద..7 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2.04,279 క్యూసెక్కులు కాగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,95,881 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.80 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...