Srisailam Project‎కు వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-21T13:39:17+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2,22,935 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి

Srisailam Project‎కు వరద ఉధృతి

Nandyala: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2,22,935 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 879 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం: 182.9910 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.

Updated Date - 2022-07-21T13:39:17+05:30 IST