Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు భారీగా కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-28T12:46:25+05:30 IST

శ్రీశైలం జలాశాయానికి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 4,66,864 క్యూసెక్కులు కాగా

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు భారీగా కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం జలాశాయానికి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 4,66,864 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో: 62 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం : 879.30 అడుగులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 215.8070 టీఎంసీలు కాగా,..ప్రస్తుతం : 184.27 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2021-07-28T12:46:25+05:30 IST