Srisailam లో వర్షం

ABN , First Publish Date - 2022-05-05T02:33:17+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రంలో చిరుజల్లుల బుధవారం చిరుజల్లులు కురిశాయి. బుధవారం ఉదయం ఉన్నట్లుండి వాతావరణం మేఘావృతమై గంటపాటు వర్షం పడింది.

Srisailam లో వర్షం

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో చిరుజల్లుల బుధవారం వర్షం కురిసింది. బుధవారం ఉదయం ఉన్నట్లుండి వాతావరణం మేఘావృతమై గంటపాటు వర్షం పడింది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచాయి. దీంతో శ్రీశైలంలో వాతావరణం చల్లబడి భక్తులు, స్థానికులు ఉపశమనం పొందారు. ఈదురు గాలుల తీవ్రతతో క్షేత్రంలోని దుకాణాదారులు, భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.

Read more