శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-02-24T13:56:46+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు స్వామిఅమ్మవార్లకు హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరుపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం జరుగనుంది. 

Updated Date - 2022-02-24T13:56:46+05:30 IST