Abn logo
Jul 27 2021 @ 15:55PM

శ్రీశైలం డ్యామ్‌లో భారీగా లీకవుతున్న క్రస్ట్ గేట్లు

కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌లో భారీగా  క్రస్ట్ గేట్లు లీకవుతున్నాయి. గేట్ల రబ్బర్ సీళ్ల మరమ్మతులో అధికారులు అలసత్వం వహించారు. గేట్ల ద్వారా లీకేజ్ అవుతూ దిగువకు వరదనీరు విడుదలవుతుంది. క్రస్ట్ గేట్ల నుంచి లీకేజి అవుతున్న అధికారులు వరదనీటిని పట్టించుకోవడం లేదు.