Sriramsagar ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-19T14:54:04+05:30 IST

జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 21 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Sriramsagar ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriramsagar)కు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 21 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 76,424 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 75 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1088 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను...  ప్రస్తుతం 77 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-19T14:54:04+05:30 IST