మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2020-10-02T09:17:17+05:30 IST

అమలాపురం మత్స్యశాఖ ఉపసం చాలకుడిగా ఎన్‌.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు.

మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 1: అమలాపురం మత్స్యశాఖ ఉపసం చాలకుడిగా ఎన్‌.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. కాకి నాడ మత్స్యశాఖ సహాయ సంచాలకుడిగా పనిచేసిన శ్రీనివాసరావు పదో న్నతిపై ఇక్కడకు వచ్చారు. మత్స్యశాఖ సహాయ సంచాలకుడు ఆర్‌వీ వీఎస్‌.ప్రసాద్‌, ఎఫ్‌డీవోలు గోపాలకృష్ణ, ఎస్‌.సంజీవరావు, వి.డేవిడ్‌ రాజు, సీహెచ్‌.రాంబాబు, శ్రీనివాసరావు  ఆయనను అభినందించారు. 

Updated Date - 2020-10-02T09:17:17+05:30 IST