శ్రీకృష్ణ తులాభారం అలంకరణలో శ్రీవారు

ABN , First Publish Date - 2022-05-18T06:22:18+05:30 IST

శ్రీకృష్ణ తులాభారం అలంకరణలో శ్రీవారు

శ్రీకృష్ణ తులాభారం అలంకరణలో శ్రీవారు

ద్వారకాతిరుమల, మే 17: శ్రీకృష్ణ తులాభారం అలంకరణలో చినవెంకన్న మంగళవారం భక్తు లకు దర్శనమిచ్చారు.  రుక్మిణి, సత్యభామ భర్త అనుగ్రహం పొం దేందుకు కృష్ణుని బరువును తూస్తారు. ఎవరైతే ఆయనను బరువును అధిగమిస్తారో వారికి కృష్ణుని ప్రేమానురాగాలు దక్కుతాయన్నది సారాంశం. అయితే సత్యభామ ఇందులో విఫలం కాగా.. రుక్మిణి తులసి దళంతో ఆయన బరువును అధిగమిస్తోంది. ఈ సన్నివేశం ఆవి ష్కృతమయ్యేలా చేసిన  అలంకరణను భక్తులు సందర్శించి తరించారు.

Updated Date - 2022-05-18T06:22:18+05:30 IST