Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జావేద్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రేపటి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

Advertisement
Advertisement