శ్రీకాకుళంలో కీచక టీచర్‌కు దేహశుద్ధి

ABN , First Publish Date - 2021-03-06T16:47:20+05:30 IST

జిల్లాలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.

శ్రీకాకుళంలో కీచక టీచర్‌కు దేహశుద్ధి

శ్రీకాకుళం: జిల్లాలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పొందూరు మండలం లైదాం మండల పరిషత్ స్కూల్‌లో ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల పాఠశాల హెచ్‌ఎం మురళీకృష్ణ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేశారు. విషయం తెలిసిన విద్యార్థినిల తల్లిదండ్రులు హెచ్‌ఎంను చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-03-06T16:47:20+05:30 IST