Abn logo
Oct 7 2021 @ 12:38PM

శ్రీకృష్ణ జ్యువెల్లెర్స్‌లో ఈడీ అధికారుల సోదాలు...

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో శ్రీకృష్ణ  జ్యువెల్లెర్స్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు  అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు బయటపడినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండిImage Caption