ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-10T13:17:11+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్టు(Sreepada Yellampalli Project )కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం

Peddapally: ఎల్లంపల్లి ప్రాజెక్టు(Sreepada Yellampalli Project )కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తి 1.31 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా,  ప్రస్తుతం నీటి నిల్వ 15.04 టీఎంసీలుగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు మత్త పారుతున్నాయి. 

Updated Date - 2022-07-10T13:17:11+05:30 IST