క్రీడామంత్రికి సీఎం అభినందనలు

ABN , First Publish Date - 2022-08-12T09:26:32+05:30 IST

ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ క్రీడల కోసం స్వయంగా బర్మింగ్‌హామ్‌ వెళ్లి క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రోత్సహించారంటూ క్రీడామంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌,

క్రీడామంత్రికి సీఎం అభినందనలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ క్రీడల కోసం స్వయంగా బర్మింగ్‌హామ్‌ వెళ్లి క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రోత్సహించారంటూ క్రీడామంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డిలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మంత్రి, అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సీఎం ప్రశంసించారు.

Updated Date - 2022-08-12T09:26:32+05:30 IST