ఓవరాల్‌ చాంపియన్లుగా ఎన్టీఆర్‌ స్టేడియం అథ్లెట్స్‌

ABN , First Publish Date - 2021-04-16T05:07:55+05:30 IST

అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గురువారం బీఆర్‌ స్టేడియంలో జరిగిన అండర్‌ 12, 14, 16 బాలబాలికల అథ్లెటిక్‌ పోటీల్లో ఎన్టీఆర్‌ స్టేడియం క్రీడాకారులు ఓవరాల్‌ చాంపియన్లుగా నిలిచారు.

ఓవరాల్‌ చాంపియన్లుగా ఎన్టీఆర్‌ స్టేడియం అథ్లెట్స్‌
పతకాలు సాధించిన క్రీడాకారులతో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌, కోచ్‌లు రవికుమార్‌, మణి, అరుణ్‌

ఓవరాల్‌ చాంపియన్లుగా ఎన్టీఆర్‌ స్టేడియం అథ్లెట్స్‌ 

గుంటూరు(క్రీడలు), ఏప్రిల్‌ 15: అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గురువారం బీఆర్‌ స్టేడియంలో జరిగిన అండర్‌ 12, 14, 16 బాలబాలికల అథ్లెటిక్‌ పోటీల్లో ఎన్టీఆర్‌ స్టేడియం క్రీడాకారులు ఓవరాల్‌ చాంపియన్లుగా నిలిచారు. విజేతలకు జిల్లా అథెటిక్స్‌ సంఘ చైర్మన్‌ శేషయ్య సర్టిఫికెట్ల్‌ను అందజేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, కోచ్‌లు రవికుమార్‌, మణి, అరుణ్‌ అభినందించారు. 

Updated Date - 2021-04-16T05:07:55+05:30 IST