ఆలయాల్లోనూ ప్రవేశించగల భూతాలట !

ABN , First Publish Date - 2020-05-31T01:43:42+05:30 IST

భూతం గుర్తుకు వస్తే భయంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపిస్తారు జనం. భూతాలకి ఎన్ని శక్తులున్నా అవి ఆలయం లోపలికి రాలేవని భావిస్తారు.

ఆలయాల్లోనూ ప్రవేశించగల భూతాలట !

భూతం గుర్తుకు వస్తే భయంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపిస్తారు జనం. భూతాలకి ఎన్ని శక్తులున్నా అవి ఆలయం లోపలికి రాలేవని భావిస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భూతాలు అలాంటి అల్లాటప్పా భూతాలు కావు. అవి ఏ మనిషిలోనైనా చేరగలవు. ఆఖరికి కోవెలలో కూడా కొలువుతీరగలవు. ఆఖరి శ్వాస విడిచేవరకూ వాటినుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఆహారం.. దేహం.. దేవాలయం... అన్ని చోట్లా వాటి ఉనికికి అడ్డంకి లేదు. ఇంతకీ ఏమా భూతాలు? ఏంటా కథ?


వీడియో ఇక్కడ చూడండి :



Updated Date - 2020-05-31T01:43:42+05:30 IST