యాప్స్‌తో గడిపేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-04-16T05:24:31+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌తో గడిపేస్తున్నారు. అమెరికా, చైనా దేశాలను కూడా వెనక్కి నెట్టేశారు. అమెరికాలో యావరేజ్‌గా ఒక వారంలో 30 కోట్ల

యాప్స్‌తో గడిపేస్తున్నారు!

లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌తో గడిపేస్తున్నారు. అమెరికా, చైనా దేశాలను కూడా వెనక్కి నెట్టేశారు. అమెరికాలో యావరేజ్‌గా ఒక వారంలో 30 కోట్ల యాప్‌లు, చైనాలో 18 కోట్ల యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే, మనదేశంలో 38 కోట్ల డౌన్‌లోడ్‌లతో అగ్రస్థానంలో నిలిచారు.

  1. టిక్‌టాక్‌, వాట్సప్‌, షేరిట్‌, హలో షేర్‌ యువర్‌లైఫ్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్‌లు ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
  2. పబ్జి, ల్యూడో కింగ్‌, క్యారమ్‌పూల్‌, ఫ్రీ ఫైర్‌, హంటర్‌ అసాసిన్‌, క్యాండీ క్రష్‌ సాగా వంటి గేమ్స్‌ ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయ్యాయి.

Updated Date - 2020-04-16T05:24:31+05:30 IST