గబ గబా చదవండి!

ABN , First Publish Date - 2021-11-03T05:30:00+05:30 IST

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. ..

గబ గబా చదవండి!

మీకు తెలుసా?

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. 


If you notice this notice,you will notice that this notice is not worth noticing. 


జనరల్‌ నాలెడ్జ్‌

ఆంధ్రశివాజీ అని పేరు పొందినదెవరు?

1) కొండా వెంకటప్పయ్య 

2) గాడిచర్ల హరిసర్వోత్తమరావు

3) పర్వతనేని వీరయ్యచౌదరి

4) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 


జవాబు

జనరల్‌ నాలెడ్జ్‌ :  

3) పర్వతనేని వీరయ్యచౌదరి

Updated Date - 2021-11-03T05:30:00+05:30 IST