Abn logo
Sep 17 2021 @ 22:48PM

గణేషుడికి జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు

పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అత్రం సక్కు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 17: జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు శుక్రవారం బాపూనగర్‌లోని శ్రీశారద గణేష్‌ మండపంలో ప్రత్యేకపూజలు నిర్వ హించారు. అనంతరం అన్నదా నంలో పాల్గొన్నారు. మండప నిర్వా హకులు జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మె ల్యేలను శాలువాతో ఘనంగా సన్మా నించారు. డీసీసీఆధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు సైతం ప్రత్యేకపూజలు చేశారు. మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, వెంకన్న, బాలేశ్వర్‌గౌడ్‌, సీఐఆశోక్‌ పాల్గొన్నారు.