గోరింటాకుతో అమ్మవారిని అలంకరించిన దృశ్యం
ధర్మవరంరూరల్, జూలై5: ఆషాఢమా సం మొదటి మంగళవారం పురస్కరించుకు ని పట్టణంలోని తేరుబజార్‌లో ఉన్న వాసవీకన్యకాపరమేశ్వరిని గోరింటాతో అలంకరించారు. వాసవీమండలి ఆధ్వర్యం లో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సభ్యులు అమ్మవారికి విశేషపూజలు చేశా రు. వాసవీ చరిత్ర చదివారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకు న్నారు. ఈ కార్యక్రమంలో వాసవీమండలి సభ్యులు రూపరాగిని, నల్లపేటమంజు, వాసవీ, దీపా, ఆలయకమిటీ పాల్గొన్నారు.