Abn logo
Sep 19 2021 @ 09:44AM

ఒంటరివాడైన ఎమ్మెల్యే జోగి రమేష్?

అమరావతి: పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒంటరివాడయ్యారా? ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ముట్టడికి పిలుపునిచ్చినా.. పార్టీ నేతలందరినీ రావాల్సిందిగా కోరినా.. ఎందుకు స్పందించలేదు? చంద్రబాబు నివాసానికి వెళుతున్న సమయంలోనూ వైసీపీ కార్యకర్తలు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు? కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. మౌనంగా ఉండిపోవడానికి కారణమేంటి? సీఎం జగన్ దృష్టిలో పడ్డాం.. మంత్రి పదవి ఖాయం అనే ధీమాలో జోగి ఉన్నారా? జోగి ఎపిసోడ్‌లో వైసీపీ నేతలు ఎమనుకుంటున్నారు? జోగి చర్యతో చంద్రబాబుకే ఫ్లస్ అయ్యిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ స్టోరి కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...