అరిటాకుతో ఇవి కూడా చేస్తారా?

ABN , First Publish Date - 2020-10-21T04:45:43+05:30 IST

అరటి ఆకుల్లో భోజనం చేయడం పవిత్రమైనదిగాను, శ్రేష్టమైనది గాను భావిస్తారు. అందుకే ఒకప్పుడు పెళ్లి వేడుకలు, పండుగ సమయాలు అరటి ఆకుల్లో భోజనాలు పెట్టేవాళ్లు. వండి, వడ్డించే ఓపిక తీరిక లేకపోవడంతో..

అరిటాకుతో ఇవి కూడా చేస్తారా?

అరటి ఆకుల్లో భోజనం చేయడం పవిత్రమైనదిగాను, శ్రేష్టమైనదిగాను భావిస్తారు. అందుకే ఒకప్పుడు పెళ్లి వేడుకలు, పండుగ సమయాలు అరటి ఆకుల్లో భోజనాలు పెట్టేవాళ్లు. వండి, వడ్డించే ఓపిక తీరిక లేకపోవడంతో క్యాటరింగులు, బఫేలు వాడుకలోకి వచ్చాయి. కొత్త ఫ్యాషన్‌గా భావించో.. లేదో..ఏకో ప్రెండ్లీ అనే ఆలోచనతో గతంలోకి తొంగి చూస్తున్నారు. ఆ ఆకులతో అల్లిన బుట్టలు, సజ్జలు, పూలు, పండ్లు అమరుస్తున్నారు. అది థాయ్ వాళ్లకైతే అరటి ఆకు లేకపోతే అసలు వేడుకే మొదలుకాదట. విందు కోసమే వేదికను అలంకరించేందుకో మాత్రమే ఏ శుభకార్యమైనా అరటి ఆకుల అల్లికతోనే మొదలవుతోంది. 

Updated Date - 2020-10-21T04:45:43+05:30 IST