Abn logo
Sep 28 2021 @ 22:55PM

సాయిబాబాకు ప్రత్యేక పూజలు

సాయిబాబాకు పూజలు చేస్తున్న భక్తులు

ముద్దనూరు సెప్టంబరు28: స్థానిక సాయిబాబా మందిరంలో మంగళవారం సాయి బాబా జయంతి వేడుకల ను పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఉదయం సాయి బాబాకు ప్రత్యేక అలంకరణ చేసి హారతులు ఇచ్చారు. సాయం త్రం బాబా జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేసి భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు సాయిబాబా మందిరం కమిటీ వారు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.