Abn logo
Oct 17 2021 @ 23:33PM

నూకాలమ్మకు ప్రత్యేక పూజలు

భామిని: ముర్రాటలతో ఆలయానికి వెళ్తున్న మహిళలు:


భామిని: మండలంలోని దిమ్మిడిజోలలో నూకాలమ్మతల్లికి ఆదివారం గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దసరా తర్వాత గౌరీపౌర్ణమి ముందు ఘాటాలతో  ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నూకాలమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.