Abn logo
Sep 25 2021 @ 08:17AM

HYD: కార్గో సేవలకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్/పీర్జాదిగూడ: ఆర్టీసీ కార్గో, కొరియర్‌, పార్సిల్‌ సర్వీసుల సేవలను నిరంతరం కొనసాగించేందుకు గాను ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు  ఆర్టీసీ సికింద్రాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ జగన్‌ తెలిపారు. పీర్జాదిగూడ నగర మేడిపల్లి హనుమాన్‌ దేవాలయం సమీపంలోని కార్గో సర్వీస్‌ సెంటర్‌ వద్ద 24 గంటల నిరంతర సేవలందించే కార్గో నూతన బస్‌ సర్వీ్‌సను డీవీఎం జగన్‌, చెంగిచర్ల డిపో మేనేజర్‌ ఈసులు ప్రారంభించారు.