హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి ప్రత్యేక యాప్‌

ABN , First Publish Date - 2021-03-06T12:26:39+05:30 IST

ప్రజా రవాణా వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న,..

హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి ప్రత్యేక యాప్‌

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ప్రజా రవాణా వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జుగ్‌ నో యాప్‌ నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యాప్‌ను మిస్‌ తెలంగాణ 2019 సోనిషేక్‌, సినీ నిర్మాత రామసత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అశోక్‌, హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. నగర వాసులకు నాణ్యమైన రవాణా సేవలు అందించడంతోపాటు డ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

Updated Date - 2021-03-06T12:26:39+05:30 IST