Abn logo
Sep 17 2020 @ 02:07AM

అసెంబ్లీ నిరవధిక వాయిదా

కరోనా కారణంగానే: స్పీకర్‌ పోచారం


శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వేర్వేరుగా ప్రకటించారు. ఈ సమావేశాల్లో రెవెన్యూ బిల్లుతోపాటు మరో 12 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. సహకరించిన సభ్యులు, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement