Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సోయా కబాబ్స్‌

సోయా కబాబ్స్‌

కావలసినవి: సోయా గింజలు - రెండు కప్పులు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, మిరియాలపొడి - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా. 


తయారీ విధానం: సోయా గింజలను అరగంట పాటు నానబెట్టుకోవాలి. బంగాళదుంపలను, పచ్చిబఠాణీలను ఉడికించుకోవాలి.తరువాత వాటిని ఒక బౌల్‌లో తీసుకుని కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరంమసాల, మిరియాలపొడి, శనగపిండి, తరిగిన ఉల్లిపాయ, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి.ఈ మిశ్రమాన్ని సమానభాగాలుగా చేసి పుల్లలకు గుచ్చాలి. గ్రిల్‌ పాన్‌పై కొద్దిగా నూనె వేసి తిప్పుకొంటూ కాల్చుకుంటే కబాబ్‌లు రెడీ.

సోయా మంచూరియసోయా మంచూరియచిల్లీ గోబిచిల్లీ గోబిఆలూ బఠానీ చాట్‌ఆలూ బఠానీ చాట్‌పెసర వడలుపెసర వడలువడలువడలుచీజ్‌ పరోటాచీజ్‌ పరోటాచీజ్‌ నాన్‌చీజ్‌ నాన్‌చీజ్‌ దోశచీజ్‌ దోశచిల్లీ చీజ్‌ టోస్ట్‌చిల్లీ చీజ్‌ టోస్ట్‌చీజ్‌ బాల్స్‌చీజ్‌ బాల్స్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.