Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా లక్ష్యం 144 పరుగులు

దుబాయ్: టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్ 1లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుులు చేయగా, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 26 పరుగులు చేశాడు. సిమన్స్ 16, పూరన్, క్రిస్ గేల్ చెరో 12 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ 3, కేశవ్ మహారాజ్ 2, రబడ, నార్జ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Advertisement
Advertisement