Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 10 Jan 2022 11:11:17 IST

అతనికి మొదట నేనే ప్రపోజ్ చేశా: Shruti Haasan

twitter-iconwatsapp-iconfb-icon
అతనికి మొదట నేనే ప్రపోజ్ చేశా: Shruti Haasan

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందిన నటి శృతి హాసన్. ఈ బ్యూటీ ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ శాంతన్ హాజరికాని అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో క్వీజ్‌లో పాల్గొన్నారు ఈ కపుల్.


ఇన్‌స్టాగ్రామ్‌లో క్వీజ్‌లో ఈ కపుల్ పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. అందులో ఈ బ్యూటీనే మొదట శాంతనుకి ‘ఐ లవ్ యూ’ అని చెప్పినట్లు తెలిపింది. అంతేకాకుండా ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్‌గా ఉంటారని అడగగా.. వారిద్దరూ ఒకరినొకరు చూపించుకున్నారు. కాగా వీళ్లిద్దరూ గత రెండు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నట్లు శృతినే గతేడాది సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ క్రేజీ క్విజ్‌ని మీరు ఓ సారి చూసేయండి..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement