మామిడిచెట్టు కోసం గంగూలీ తిప్పలు.. ఈసారి బాల్కనీలోనే

ABN , First Publish Date - 2020-05-22T01:45:45+05:30 IST

క్రికెట్‌లో దూకుడు.. అంటే ముందుగా గుర్తొచ్చే పేరు టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీదే. ముఖ్యంగా 2002‌లో లార్డ్స్‌ వేదిగకా ఇంగ్లండ్‌తో

మామిడిచెట్టు కోసం గంగూలీ తిప్పలు.. ఈసారి బాల్కనీలోనే

క్రికెట్‌లో దూకుడు.. అంటే ముందుగా గుర్తొచ్చే పేరు టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీదే. ముఖ్యంగా 2002‌లో లార్డ్స్‌ వేదిగకా ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌ విజయం తర్వాత గంగూలీ షర్ట్ విప్పి చేసిన సెలబ్రేషన్ ఇప్పటికీ.. మర్చిపోలేనిది. అయితే గంగూలీ మరోసారి బాల్కనీలో కుస్తీ పట్టారు. అయితే ఈసారి మాత్రం తన మామిడి చెట్టుకోసం..


‘‘ఇంటిలోని మామిడి చెట్టుని ఎత్తి, వెనక్కిలాగి దాని తిరిగి మాములు పరిస్థితిలో పెట్టడం జరిగింది’’ అంటూ గంగూలీ ఓ రెండు ఫొటోలను గంగూలీ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-05-22T01:45:45+05:30 IST