పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-11-01T02:37:54+05:30 IST

నగర శివారులోని పేకాట శిబిరంపై ఎస్వోటీ పోలీసుల

పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి

హైదరాబాద్‌: నగర శివారులోని పేకాట శిబిరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేసారు. ఒక యువ హీరో రిసార్ట్‌లో భారీగా నగదును పట్టుకున్నారు. నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ నటుడి ఫామ్‌హౌస్‌లో నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసారు. పలువురిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసారు. నిర్వాహకుడితో పాటు 20 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసారు. 25 లక్షల నగదు, ఖరీదైన కార్లను సీజ్ చేసారు. 

Updated Date - 2021-11-01T02:37:54+05:30 IST