తెలంగాణ బాలుడికి సోనూనూద్ రూ.20 లక్షల సాయం

ABN , First Publish Date - 2020-10-02T04:30:27+05:30 IST

బాలీవుడ్ నటుడు సోనూసుద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి ..

తెలంగాణ బాలుడికి సోనూనూద్ రూ.20 లక్షల సాయం

మహబూబాబాద్: బాలీవుడ్ నటుడు సోనూసుద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య సహాయం కోసం ఆయన ముందుకొచ్చారు. డోర్నకల్ మండలం పెరుమాండ్లకు చెందిన బాలుడు హర్షవర్ధన్ లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు..సోనూసుద్‌ను కలిసి వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. చలించిపోయిన సోనూసూద్ బాలుడి వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. 


Updated Date - 2020-10-02T04:30:27+05:30 IST