పేదలకు అండగా నిలవండి

ABN , First Publish Date - 2020-03-27T06:40:22+05:30 IST

లాక్‌డౌన్‌తో లక్షలాది మంది పేదల జీవనోపాధికి విఘాతం కలిగింది. వారందరికీ ప్రభుత్వం అండగా నిలవాలి. 21 రోజుల లాక్‌డౌన్‌ను స్వాగతిస్తున్నాం. అయితే, ..

పేదలకు అండగా నిలవండి

లాక్‌డౌన్‌తో లక్షలాది మంది పేదల జీవనోపాధికి విఘాతం కలిగింది. వారందరికీ ప్రభుత్వం అండగా నిలవాలి. 21 రోజుల లాక్‌డౌన్‌ను స్వాగతిస్తున్నాం. అయితే, ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి 6 నెలల పాటు రిస్క్‌ అలవెన్సు చెల్లించాలి. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుంది. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది.

- ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

Updated Date - 2020-03-27T06:40:22+05:30 IST