పింఛన్‌ కోసం పాట్లు

ABN , First Publish Date - 2021-06-15T05:15:24+05:30 IST

పింఛన్‌ కోసం పాట్లు

పింఛన్‌ కోసం పాట్లు
పరిగి పోస్టాఫీసు వద్ద పింఛన్‌ డబ్బుల కోసం లబ్ధిదారుల పడిగాపులు

పరిగి: పరిగి పోస్టాఫీసులో పింఛన్‌తీసుకోవడానికి వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మున్సిపల్‌ పరిధిలోని లబ్ధిదారులకు ప్రతినెలా పరిగి పోస్టాపీసులోనే పింఛన్లు చెల్లిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పోస్టాఫీసులో ఉద్యోగులు కూడా షిఫ్ట్‌ల వారీగా చేస్తున్నారు. లబ్ధిదారులు వందలాది మంది ఉండటంతో సిబ్బంది సకాలంలో డబ్బులు ఇవ్వకలేకపోతున్నారు. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. భౌతికదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. పోస్టాఫీసులో ఉద్యోగుల సంఖ్యను పంచితే బాగుంటుందని లబిదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-15T05:15:24+05:30 IST