ప్రభుత్వ కళాశాలలో జాయింట్‌ కలెక్టర్‌ కుమారుడు

ABN , First Publish Date - 2022-08-11T18:35:09+05:30 IST

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(Joint Collector) రోణంకి కూర్మనాథ్‌ ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. కార్పొరేట్‌

ప్రభుత్వ కళాశాలలో జాయింట్‌ కలెక్టర్‌ కుమారుడు

నెల్లూరు (విద్య) ఆగస్టు 10: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(Joint Collector) రోణంకి కూర్మనాథ్‌ ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. కార్పొరేట్‌ కళాశాలలకు పేరొందిన నెల్లూరులో వీఆర్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న మునిసిపల్‌ జూనియర్‌ కళాశాలలో తన కుమారుడిని చేర్పించి ప్రశంసలందుకున్నారు. 

Updated Date - 2022-08-11T18:35:09+05:30 IST