సోమశిల జలాశయానికి భారీగా పెరిగిన వరద

ABN , First Publish Date - 2021-11-14T13:39:35+05:30 IST

జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది.

సోమశిల జలాశయానికి భారీగా పెరిగిన  వరద

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. జలాశయం పూర్తి సామర్ధ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 71.45 టీఎంసీలకు చేరింది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 76,295 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 88,062 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-11-14T13:39:35+05:30 IST