సోమశిల డ్యామ్ సమాచారం

ABN , First Publish Date - 2020-09-22T14:22:39+05:30 IST

సోమశిల డ్యామ్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా..

సోమశిల డ్యామ్ సమాచారం

నెల్లూరు: సోమశిల డ్యామ్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 73.357 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే సోమశివ డ్యామ్ ఇన్ ఫ్లో 87,723క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 25,520 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-09-22T14:22:39+05:30 IST