Somshila Reservoirకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-11-29T14:04:41+05:30 IST

సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 95,266 క్యూసెక్కులుగా ఉండగా

Somshila Reservoirకి కొనసాగుతున్న వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 95,266 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 1,15,946 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 68.37 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-11-29T14:04:41+05:30 IST