Nellore: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-12T15:35:56+05:30 IST

సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 11,164 క్యూసెక్కులుగా

Nellore: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమశిల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 11,164 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 11,580 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల పూర్తిస్థాయి నీటినిల్వ 77.98 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 74 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-12T15:35:56+05:30 IST