Abn logo
Sep 22 2021 @ 10:36AM

ఏపీలో పోలీసు వ్యవస్థ అదుపుతప్పింది: somireddy

నెల్లూరు:  ఏపీలో పోలీసు వ్యవస్థ అదుపుతప్పిందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. మర్రిపాడులో తమ పార్టీ సీనియర్ నేత జనార్దన్‌ను ఎస్ఐ నీచమైన బాషతో తిట్టి కొట్టారని తెలిపారు. ఎస్ఐపై పలు ఆరోపణలున్నాయని, చాలా పీఎస్‌లలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల డబ్బు జీతాలుగా తీసుకుని ప్రజలనే హింసిస్తారా అని ప్రశ్నించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే పీఎస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ముంబాయి హైవేని దిగ్భంధిస్తామని...ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ సోమిరెడ్డి అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption