సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-11-11T15:30:13+05:30 IST

సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో: 18,107 క్యూసెక్కులుగా

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో: 18,107 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 19,900 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటి నిల్వ 71.11 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-11-11T15:30:13+05:30 IST