Nellore: సోమశిల ప్రాజెక్ట్‎కు పోటెత్తుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-24T15:09:43+05:30 IST

సోమశిల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి

Nellore: సోమశిల ప్రాజెక్ట్‎కు పోటెత్తుతున్న వరద

నెల్లూరు: సోమశిల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 53.38 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 11,389 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 750 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-07-24T15:09:43+05:30 IST