Abn logo
May 15 2021 @ 00:08AM

సోమశిలలో 51.659 టీఎంసీల నిల్వ

అనంతసాగరం, మే 14: సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 96.609 మీటర్లతో  51.659 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో కండలేరుకు 450, దక్షిణకాలువకు 50, డెల్టాకు 2850, ఉత్తరకాలువకు 50 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. 

Advertisement